లండన్‌లో సీఎం విజయ్ ఫ్యాన్స్ మీట్ రద్దు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తమిళనాడు
లండన్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానుల సమావేశం భద్రతా కారణాల దృష్ట్యా రద్దయింది. యూకే పర్యటనలో భాగంగా రూ.12,300 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్న విజయ్, పర్యటన ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో దాదాపు 9,400కు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.