విశాఖలో ఆహార విరాళాల సేకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో ఆహార విరాళాలు అందించాలనుకునే ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినూత్న సేవను సద్వినియోగం చేసుకుని ఆహారాన్ని విరాళంగా ఇవ్వాలనుకునే ఆసక్తి గల వారు సంబంధిత కంట్రోల్ రూమ్ సీఐని 9490617924 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.