ఖమ్మంలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
ఖమ్మం ఆబ్కారీ శాఖ అధికారులు సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో భారీ గంజాయి ముఠా చిక్కింది. మూడు వందల అరవై ఐదు కిలోల గంజాయిని, మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ఒడిశా నుంచి తరలిస్తుండగా భద్రాచలం, ఖమ్మంలో పట్టుకున్నామని చెప్పారు.