సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ అభిజీత్ దిప్కే డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత ఎన్నికల సంఘంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో 48 గంటల్లో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ విలేకరుల సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.