రామాయణం సినిమాలోని మంగళ్ రంగ్ పాటపై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన రామాయణం రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ సినిమాలోని మంగళ్ రంగ్ పాటపై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం చెలరేగిందని సినీ విశ్లేషకులు తెలిపారు. రాముడు సీత వివాహ ఘట్టానికి ఖవ్వాలీ సూఫీ సంగీత ఛాయలు ఉండటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, కొందరు దీనిని వ్యతిరేకిస్తుండగా మరికొందరు సృజనాత్మకతగా సమర్థిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి.