ఏఐఏపీజీఈటీ 2026 ఫలితాలు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని కోర్సుల ప్రవేశాల కోసం ఆగస్టు 22వ తేదీన ఈ పరీక్షను నిర్వహించగా, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.