ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం: బహామాస్ వెళ్తుండగా కుప్పకూలి నలుగురు దుర్మరణం

రిపోర్టర్: శివ స్థలం: ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారని పామ్ బీచ్ కౌంటీ అధికారులు తెలిపారు. బహామాస్ వెళ్తుండగా ఈ ప్రైవేట్ విమానం కుప్పకూలిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి ముందు విమానంలో తీవ్రమైన టర్బులెన్స్ ఏర్పడిందని, ఒక్కసారిగా వేగంగా కిందకు పడిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషాద ఘటనపై మృతుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.