టీటీడీ డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన కోటా విడుదల.
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసి, సామాన్య భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.