రుద్రంపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

రిపోర్టర్: మహేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

రుద్రంపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలని హెచ్‌ఎం బాలాజీ సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా, పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.