ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జూకంటి ప్రవీణ్ డిమాండ్
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు జూకంటి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట పద్నాలుగో రోజు కొనసాగుతున్న సమ్మె దీక్షా శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు.