ఎయిర్ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్మెంట్!
రిపోర్టర్: హరి
స్థలం: India
బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో దేశవ్యాప్తంగా హీరోగా గుర్తింపు పొందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యారు. సంచలన పరిణామాల మధ్య వార్తల్లో నిలిచిన ఆయన, త్వరలోనే ఒక ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.