ప్రిన్స్ హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబంలో ఊహించని షాక్
రిపోర్టర్: హరి
స్థలం: World
బ్రిటన్ రాజ కుటుంబంలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ రాక తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హ్యారీ రాక శాంతియుతంగా ఉండదని ప్రిన్స్ విలియం మొదటి నుంచీ భావించారు. మరోవైపు కింగ్ చార్సెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. హ్యారీ దంపతులు ప్రైవేట్ పౌరులుగానే ఉంటారని, రాజ కుటుంబ హోదాలు వర్తించవని తేల్చిచెప్పారు.