ఇడుపుకాయితం సినిమా నుంచి శ్రీలత ఫస్ట్ సింగిల్ విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ హీరో ప్రియదర్శి, నాగదుర్గ నటిస్తున్న 'ఇడుపుకాయితం' చిత్రం నుంచి 'నువ్వు సిన్నబోకే నా శ్రీలత' ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ ఫోక్-మెలోడీ సాంగ్ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఈ పాట లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతూ ట్రెండింగ్‌లో నిలిచింది.