ఖమ్మం ఎంపీపై పోలీసుల లాఠీచార్జ్: కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నేత కరాటే వేణు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన తెలిపిన ఎంపీలపై బలప్రయోగం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వేణు డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులను గౌరవించాలని హితవు పలికారు.