వైసీపీలో ది అవమానాలు ఎదుర్కొన్నా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
వైసీపీలో తనకు తానుగా బయటకు రాలేదని, పార్టీలో డెబ్బైకి పైగా అవమానాలు ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే తాను తీవ్ర అవమానాలపాలయ్యానని మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. త్వరలో కొత్త పార్టీ పెడుతున్నామని, ఈ నెల పదకొండో తేదీన పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.