భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా

రిపోర్టర్: రమేష్ స్థలం: World

అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గుతుండటంతో చైనా కేంద్ర బ్యాంకు భారీగా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. గడిచిన 22 నెలల్లో ఏకంగా 20 టన్నుల పసిడిని కొనుగోలు చేసి ఖజానాను పటిష్టం చేసుకుంటోంది. భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలు, డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలు బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.