నిరుద్యోగులకు గుడ్ న్యూస్: భారీ సంఖ్యలో విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: అశోక్ స్థలం: ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో వివిధ విభాగాల భర్తీ కోసం వెలువడిన నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,501 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు CSPTCL అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 26వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.