మెట్రో రైళ్లలో ఫోన్ స్టంట్లు: అధికారుల హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: పశ్చిమ బెంగాల్
మెట్రో రైళ్ల కిటికీలకు ఫోన్లు అంటించి పరుగెత్తే ప్రమాదకర రీల్స్ ట్రెండ్ కోల్‌కతాలో కలకలం రేపుతోంది. సోషల్ మీడియా కోసం యువత చేస్తున్న ఈ ప్రమాదకర విన్యాసాలపై మెట్రో అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్లాట్‌ఫారమ్‌లపై ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.