అభివృద్ధి బాటలో దేశం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి డబుల్ ఇంజన్ సర్కార్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి గట్టి బాటలు వేస్తోందని స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయని, పెట్టుబడుల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.