'ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారు': కూటమి సర్కార్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు విమర్శలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Amaravati

డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ 3 నెలల క్రితమే ఆధారాలతో నిరూపించి సీబీఐ విచారణ కోరారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ పోస్టులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నే కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.