వైద్య చికిత్సకు భారీ ఊరట: బాధితుడికి సీఎం సహాయ నిధి అందజేత

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ కాలనీకి చెందిన తోట వెంకటరమణ వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా లక్షా యాభై వేల రూపాయల సీఎం సహాయ నిధి మంజూరైంది. ఈ నిధుల మంజూరు పత్రాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధితుడి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. పేదల వైద్యానికి ఈ పథకం ఆపన్నహస్తమని ఆయన తెలిపారు.