నర్సీపట్నంలో ఓటు హక్కుపై కదంతొక్ కి చైతన్యం నింపిన పౌరులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని స్థానికులు కోరారు. ఎన్నికలలో ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని, దీనిని వృథా చేయకుండా బూత్కు వెళ్లి ఓటెయ్యాలని వారు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా కొద్ది శాతం మాత్రమే పోలింగ్ జరుగుతోందని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.