పేదవాళ్ల భూములు మై హోమ్ కు ఇచ్చారంటూ రేవంత్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
కేసీఆర్ హయాంలో శంషాబాద్ ప్రాంతంలో పేదవాళ్ల అసైన్డ్ భూములు సుమారు రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలను మై హోమ్ సంస్థకు కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఒకే వ్యక్తికి ఎయిర్ పోర్టుకు ఉన్నంత స్థలం ఉండేలా భూ కేటాయింపులు జరిగాయని ఆయన మండిపడ్డారు.