చెన్నైలో అక్రమ పశువుల రవాణా భగ్నం: లారీలో తరలిస్తున్న ఇరవై ఐదు పశువులు రెస్క్యూ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Chennai

చెన్నై సమీపంలోని మలై నగర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కేరళకు అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఐదు పశువులను పోలీసులు, జంతు సంక్షేమ కార్యకర్తలు సంయుక్తంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన ఈ దాడుల్ లో పశువులను ఊపిరాడ ఇరుకైన పరిస్థితుల్ లో తరలిస్తున్నట్లు గుర్తించి ప్రభుత్వ గోశాలకు తరలించామని, నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై పశువైద్యుల ధ్రువీకరణ అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.