ఉద్యమకారుల కుటుంబానికి అండగా నిలుస్తామన్న సీఎం రేవంత్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హనుమకొండ
హనుమకొండలో సాధారణ హోటల్ నడుపుతూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఉచితంగా ఆహారం అందించి మానవతావాదంగా నిలిచిన దివంగత లింగాల కేదారి, పుష్పలత దంపతుల సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. కష్టకాలంలో ఉన్న వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.