ఢిల్లీ - గుర్గావ్ ఎక్స్ ప్రెస్ వేపై భారీ ట్రాఫిక్ జామ్: నిలిచిపోయిన వాహనాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుర్గావ్
గుర్గావ్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే సిరౌల్ సరిహద్దు వద్ద ఆదివారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, వాహనాలు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయాయని హైవేస్ ఏసీపీ సత్యపాల్ యాదవ్ వెల్లడించారు. వాయు కాలుష్య నివారణ చర్యల్ లో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చలో ఢిల్లీ ర్యాలీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు.