ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కౌన్సిలర్ మహేష్ తో పాటు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.