అమెరికా సెనేట్ ఎన్నికల్ లో సంచలనం: ప్రత్యర్థి మైక్ రోజర్స్ పై అబ్దుల్ ఎల్ సయేద్ విజయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Michigan

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ పై ఘన విజయం సాధించినట్లు డెమోక్రటిక్ సెనేటర్ అబ్దుల్ ఎల్ సయేద్ వెల్లడించారు. మైక్ రోజర్స్ విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేస్తూ ఆయన ప్రచారంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం అభ్యర్థిగా ఎల్ సయేద్ చరిత్ర సృష్టించారని, ఇది డెమోక్రటిక్ పార్టీకి చారిత్రాత్మక విజయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.