మురసు తుఫాను ముప్పు: అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర టెలికాన్ఫరెన్స్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Andhra Pradesh

మురసు తుఫాను ప్రభావంపై అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు CMO Andhra Pradesh వెల్లడించారు. తెల్లవారుజామున తుఫాన్ తీరందాటే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్ లో అధికార యంత్రాంగం సన్నద్ధతపై ఆయన వాకబు చేశారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద ఈ తుఫాన్ తీరందాటే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.