ఆరోగ్యకరమైన దీపావళి స్పెషల్: చక్కెరకు దూరంగా కొబ్బరి అటుకుల స్వీట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
డయాబెటీస్ బాధితులు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఆరగించేలా చక్కెరకు దూరంగా కొబ్బరి అటుకుల స్వీట్ తయారు చేసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. పాలు, నూనె, నెయ్యి వాడకుండా చిక్కటి కొబ్బరి పాలు, బెల్లం, అటుకుల పొడితో ఈ దీపావళికి ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్వీట్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చునని తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.