యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి శనివారం భారీగా సమకూరిన ఆదాయం

రిపోర్టర్: P.srinu స్థలం: యాదాద్రి భువనగిరి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం వివిధ విభాగాల ద్వారా మొత్తం ఇరవై ఒకటో లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్లు, బ్రేక్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్, ప్రసాదాల విక్రయం అలాగే లీజుల రూపేణా ఈ మొత్తం నిధులు దేవస్థానం హుండీకి జమయ్యాయని అధికారులు తెలిపారు.