డీఆర్డీవో షీల్డ్ ప్రోగ్రామ్‌తో శత్రు డ్రోన్‌ల నిలిపివేత
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు డీఆర్డీవో సరికొత్త షీల్డ్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. ఎలాంటి మిసైల్స్ లేదా బుల్లెట్లు ఉపయోగించకుండా కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా శత్రు దేశాల కిల్లర్ డ్రోన్‌లను గాలిలోనే నిర్వీర్యం చేసే అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేశారు. అలాగే కాలిఫోర్నియాలో జరిగిన గ్లోబల్ రోబో సబ్ ఈవెంట్‌లో ఐఐటీ బాంబ్‌కు చెందిన మత్స్య అండర్ వాటర్ వెహికల్ అద్భుత విజయాలను సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేసింది.