మొబైల్ యూజర్లకు తీపి కబురు: బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ గడువు పొడిగింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
మొబైల్ యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పినట్లు అధికారులు తెలిపారు. కేవలం ఒక రూపాయితో ఇరవై నాలుగు రోజుల పాటు ఇరవై నాలుగు జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే ఫ్రీడమ్ ఆఫర్ గడువును నవంబర్ తొమ్మిది, రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, పాత వినియోగదారులకు ఈ సేవలు లభించవని స్పష్టం చేశారు.