నేటి మంచి మాట
రిపోర్టర్: AlfaNews Team
స్థలం: ఆంధ్రప్రదేశ్
నీకు సముచితమైన ఉన్నత స్థానం దక్కలేదని చింతించకు, ఆ స్థానానికి తగిన సమర్థతను సంతరించుకోవడంపై దృష్టి పెట్టు. లోకం నిన్ను గుర్తించడం లేదని పరితపించకు, నిజమైన గుర్తింపునకు అర్హుడవుగా మారేందుకు నిరంతరం శ్రమించు.
- Confucius