మురసు తుఫాన్ ప్రభావం: ప్రకాశం జిల్లాలో రహదారులను పునరుద్ధరిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh
మురసు తుఫాన్ సహాయక చర్యల్ లో భాగంగా ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తూ రాకపోకలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పునరుద్ధరించినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ లో సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్ లో తక్షణ సహాయం అందించేందుకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.