ఈరోజు మ్యాట్ 2026 పీబీటీ అడ్మిట్ కార్డు విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మ్యాట్ 2026 పేపర్-బేస్డ్ టెస్ట్ అడ్మిట్ కార్డును ఇవాళ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 13న జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రానికి వెళ్లేవారు అడ్మిట్ కార్డుతో పాటు ఐడీ ప్రూఫ్ విధిగా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.