జమ్ముకశ్మీర్ లో భారీగా పట్టుబడిన బంగారు నాణేలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనంత్ నాగ్

జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా మిర్ బజార్ ప్రాంతంలో భద్రతా బలగాల తనిఖీల్లో భారీగా బంగారు నాణేలు పట్టుబడ్డాయి. కాజీగుండ్‌ నుంచి శ్రీనగర్‌ వైపు కారులో తరలిస్తున్న 500కు పైగా బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు పురుషులు మరియు ఒక మహిళను అధికారులు అరెస్ట్ చేశారు.