ఫ్లోరిడా సెనేట్ ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి యాష్లే మూడీ ఘన విజయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Florida
అమెరికాలోని ఫ్లోరిడా సెనేట్ ఎన్నికల్ లో డొనాల్డ్ ట్రంప్ బలపరిచిన రిపబ్లికన్ అభ్యర్థి యాష్లే మూడీ ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్ లో డెమొక్రాట్ అభ్యర్థి ఆంజీ నిక్సన్ పై మూడీ విజయం సాధించారు. ఫ్లోరిడా ప్రజలు సామ్యవాదంపై స్వేచ్ఛను ఎన్నుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ విజయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు గవర్నర్ రాన్ డిసంటిస్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.