నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh / Telangana

ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ 2026 రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాక్షి భవిత (Sakshi Bhavita - విద్యా ఉద్యోగ సమాచారం & కెరీర్ గైడెన్స్) వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.