జపాన్‌లో భారీ తుఫాను ధాటికి దగ్ధమైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

రిపోర్టర్: అశోక్ స్థలం: World

జపాన్‌లోని చిబా కౌంటీలో యమకురా రిజర్వాయర్‌పై ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను 2019లో సంభవించిన ఫాసாய் తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. బలమైన ఈదురుగాలుల కారణంగా సోలార్ ప్యానెల్స్ దెబ్బతిని ఒకదానిపై ఒకటి పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్యోసెరా సంస్థకు చెందిన ఈ ప్లాంట్‌లో సుమారు 50 ప్యానెల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.