మహిళల వ్యక్తిత్వ హననంపై బీజేపీ ఎంపీ కంగనా తీవ్ర వ్యాఖ్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఇండియా

మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడం ద్వారా అప్రతిష్టపాలు చేయడం పాత నానుడేనని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. తమిళనాడులో నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. మహిళలు ఉద్యోగం చేసినా, విజయాలు సాధించినా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.