ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్ డాలర్ల భారీ ఆయుధ ప్యాకేజీ అందజేత

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్ డాలర్ల భారీ ఆయుధ ప్యాకేజీని అందించేందుకు అమెరికా ట్రంప్ యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ఇందులో 40,000 శక్తివంతమైన రెండు వేల ఎల్బీ బాంబులు ఉన్నాయి. గాజాలో ప్రాణనష్టం జరుగుతుందనే ఆందోళనలతో జో బైడెన్ ప్రభుత్వం గతంలో వీటిని నిలిపివేసింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ఆమోద ప్రక్రియను వేగవంతం చేశారు.