అమెరికా కెనడా వాణిజ్య ప్రతిష్టంభన తొలగింపునకు అడుగులు అంటూ ట్రంప్ ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Washington

అమెరికా మరియు కెనడా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభన తొలగింపు దిశగా కీలక అడుగులు పడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలలో పురోగతి కనిపిస్తోందని, త్వరలోనే ఒక మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సుంకాల వివాదాల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామని ట్రంప్ అంగీకరించగా కెనడా ప్రయోజనాలను పరిరక్షించేలా చర్చలు జరుపుతామని మార్క్ కార్నీ పేర్కొన్నారు.