పిఠాపురం మున్సిపల్ ఎన్నికలు: పద్నాలుగు స్థానాల్ లో జనసేన పార్టీ అభ్యర్థుల భారీ విజయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: పిఠాపురం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్ లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం ముప్ పై ఆరు వార్డులకు గాను ఇప్పటివరకు ఇరవి ఏడు స్థానాల ఫలితాలు రాగా, జనసేన పద్నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు ప్రధాన పార్టీలకు ఎదురుదెబ్బ తగులుతూ రెబల్ అభ్యర్థులు ఏడు స్థానాల్ లో గెలుపొందడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.