మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని గణేష్ బిగాల డిమాండ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Nizamabad

మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే వారిక్షసపోరాటం ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.