వైద్యుల చొరవతో యువకుడికి ముప్ప తప్పింది: ప్రాణాపాయం నుంచి రక్షణ
రిపోర్టర్: అశోక్
స్థలం: নవీ ముంబై
నవీ ముంబైలోని మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైందని, తీవ్రమైన వృషణాల సమస్యతో బాధపడుతున్న ఇరవై ఒక్క ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని డాక్టర్ వికాస్ భిసే కాపాడారని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి తీవ్ర నొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాధితుడికి తక్షణమే స్కానింగ్ నిర్వహించి, అత్యవసర ఆపరేషన్ చేయడం ద్వారా ప్రాణాపాయం తప్పించామని, సమయానికి స్పందిస్తే ఎలాంటి ప్రాణనష్టం జరగదని ఆయన వెల్లడించారు.