1980ల నాటి రెట్రో లుక్‌లో భారత క్రికెటర్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు 1980ల నాటి వింటేజ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన తమ రెట్రో చిత్రాలను చూసి బుమ్రా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ తదితరులు సరదాగా నవ్వుకున్నారు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన ఈ ఫొటో సెషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.