ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఎన్యుమరేషన్ లెక్కలు... రైతు తిప్పలు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

పంట పోయిందని ఏడ్చేలోపే... మీ ఎన్యుమరేషన్ కొలతలు పూర్తయి వచ్చే ఏడాది వర్షాలు కూడా పడేలా ఉన్నాయెసామీ!