'అర్హత లేకున్నా ఉద్యోగాలా?.. పరిశీలిస్తాం': SAAP MD స్పందన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

2009లో ఖోఖో ఆడామంటూ ఎలాంటి అర్హత లేని అన్నాచెల్లెళ్లకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై SAAP ఎండీ స్పందించారు. అసోసియేషన్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరాలు తమ దృష్టికి రాలేదని, దీనిపై పూర్తి విచారణ జరిపి పరిశీలిస్తామని ఆమె తెలిపారు. అనర్హులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టడంపై మీడియా ప్రతినిధులు నిలదీయడంతో ఈ వ్యవటారం కలకలం రేపింది.