స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో మోటరోలా రేజర్ లగ్జరీ ఫోన్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త స్వరోవ్‌స్కీ ఎడిషన్ ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పాంటోన్ మీటియోరైట్ డార్క్ రంగులో లభించే ఈ ప్రీమియం డివైజ్ వెనుక భాగంలో 35 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ను, హింజ్ వద్ద ప్రత్యేక క్రిస్టల్ను అమర్చడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.